Vijayanirmala & Dancer Kausalya dancing to Jaya Krishna Mukunda Murare song in Panduranga Mahatyam - 1957. Kausalya is the student of Vempati Satyanarayana who choreographed this song....Kausalya passed away recently as did Vijayanirmala. Strange Coincidence....

Jaya Krihsna Mukunda Murare ...


Vijayanirmala & Kausalya 

Comments

  1. పాండురంగ మహాత్మ్యం 28-11-1957 న విడుదలయ్యింది. 62 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా, నిత్య నూతనం గా ఉండే సినిమా. ఆ చిత్ర విశేషాలు:- .

    జీవన సంధ్యలో ఉన్న కన్నవారిని వదిలేసి... కాసుల వేటలోనో, మరో వ్యాపకంతోనో సరిహద్దులు దాటేసే కొడుకుల్ని చూస్తూనే ఉన్నాం. ఇక చెంతనే అమ్మా నాన్నలున్నా- వారి ఆలనాపాలనా చూడని బిడ్డలూ కనిపిస్తున్నారు. ఎంత సంపాదించినా... ఎన్ని పూజలు చేసినా... 'మాతాపితరుల సేవను మించిన మాధవ సేవ' లేదని చాటిన చిత్ర రాజం 'పాండురంగ మహాత్మ్యం'. 1957 నవంబరు 28న విడుదలైన ఈ ఆపాత మధురం నాటి ప్రేక్షక లోకాన్ని తన్మయత్వంలో ముంచెత్తింది. తరాలు మారుతున్నా తెలుగు సినీలోకంలో ఉత్తమ చిత్రంగా సుస్థిర స్థానాన్ని దక్కించుకుంది. కథాంశమే కాదు - 'హే కృష్ణా ముకుందా మురారి', 'అమ్మా అని అరచినా', 'తరం తరం నిరంతరం ఈ అందం' లాంటి గీతాలు నేటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఎన్టీ రామారావు నట వైదుష్యాన్ని చాటిన చిత్రాల్లో ఇదీ ఒకటి.
    జయకృష్ణా ముకుందామురారే (ఘంటసాల) ఈ గీతం 15 నిముషాలు సాగటం, అద్భుతమైన సెట్టింగ్స్, శ్రీకృష్ణుని లీలలు, నృత్యం, నృత్య దర్శకులు వెంపటి సత్యం కృషితోపాటు దర్శకుని ఆలోచనకు అద్దంపట్టటం విశేషం.
    https://www.youtube.com/watch?v=YpTb3VvqQ5Q

    Anappindi Surya Lakshmi Kameswara Rao, aslkrao@gmail.com.

    ReplyDelete
  2. ThanQ very much for you valuable review andi

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog